టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుడు అభిమానులు, అతని సన్నిహితులు అనేక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతనికి శుభాకాంక్షలు చెప్తున్నారు. వరుసగా అతనికి అభిమానులు స్టార్ హీరోలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక తాజాగా అతనికి సంబంధించిన ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

 

ఆ ఫోటోలో తారక్ సిక్స్ ప్యాక్ తో ఉన్నాడు. ఎప్పుడూ చూడని సినిమా అంటూ షేర్ చేస్తున్నారు అభిమానులు. ఈ ఫోటోలో తారక్ సిక్స్ ప్యాక్ లో ఉండటం చూసిన అమ్మాయిలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అయితే అది ఇప్పటి ఫోటో కాదు. టెంపర్ సినిమా సమయంలోది అయి ఉండవచ్చు అని అంటున్నారు. ఆ సినిమాలోనే అతను సిక్స్ ప్యాక్ తో కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: