బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన నటించిన అనేక సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే ఒక హీరో 50 మంది హీరోయిన్లతో నటించాడటే నమ్మడం చాలా కష్టమే. కానీ అజయ్ దేవగన్ 50 మంది హీరోయిన్లతో నటించి తానంటే ఏమిటో నిరూపించుకున్నాడు.

 

తాజాగా.. ఆ 50 మంది హీరోయిన్లతో  ఉన్న అజ‌య్‌దేవ‌గ‌న్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆనాటి హీరోయిన్ల‌తోపాటు ఈనాటి అంద‌మైన భామ‌లు ఉన్నారు.  మీరు కూడా వాటిపై ఓ లుక్కేసుకోండి..! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: