ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసుకునేందుకు అనేక వెబ్ పోర్టల్స్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అమోజాన్‌, ప్లిఫ్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ పోర్ట‌ల్స్‌కు తోడుగా ఇప్పుడు ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ సైతం ఆన్‌లైన్ వ్యాపార కార్య‌క‌లాపాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకునేందుకు ఓ ప్ర‌ముఖ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

 

స్థానికంగా ఉండే షాపుల య‌జ‌మానులు త‌మ వ‌స్తువుల‌ను ఎఫ్ ఫీచ‌ర్‌లో క‌నిపించేలా చేసుకునే వెలుసు బాటు కూడా ఉంది. అక్క‌డే వినియోగదారులు త‌మ‌కు కావాల్సిన వ‌స్తువుల‌ను కొనుక్కోవ‌చ్చు. అలేగా ఫేస్ బుక్ ద్వారానే వ‌స్తువుల‌ను చెక్ అవుట్ చేసి వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేస్తారు. స్థానిక వ్యాపారాన్ని ప్రోత్స‌హించే క్ర‌మంలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్టు ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: