జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ లో హీరోలు హీరోయిన్ లు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. పలువురు హీరోయిన్ లు సోషల్ మీడియాలో అతన్ని కీర్తిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ కి విష్ చేసింది. 

 

మీ కోరికలు నెరవేరాలని మీ అవుట్ స్టాండింగ్ వర్క్ ని కొనసాగించాలి అంటూ ఆకాంక్షించింది. ఇక ఎన్టీఆర్ ఫాన్స్ కూడా వీరు ఇద్దరూ కలిసి ఒక వేదిక మీద ఉన్న ఫోటో ని పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: