టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు హీరోలు హీరోయిన్ లు సోషల్ మీడియా లో విష్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కూడా కావడం తో ఇద్దరికీ కలిపి విష్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి మంచు మనోజ్ కి విష్ చేసారు. 

 

తన ఇంట్లో అర్ధరాత్రి కేక్ కట్ చేసామని ఆమె ఫోటో ని పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో మోహన్ బాబు ఆయన సతీమణి మంచు మనోజ్ కేక్ తింటున్న దృశ్యం ఉన్నాయి. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచు మనోజ్ ని విష్ చేసిన సంగతి తెలిసిందే. పలువురు నిర్మాతలు మోహన్ బాబు సన్నిహితులు తమ శుభాకాంక్షలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: