నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు, నేనే నీకు బహుమతి అని నాకు తెలుసు. కాని మీకు నేను అంతకంటే విలువైనది ఇస్తా అని మాట ఇస్తున్నా. ఇంకా మరిన్ని వేడుకలు మనం జరుపుకోవాలి. అంటూ జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ ట్విట్టర్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. 

 

వీళ్ళు ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: