ఐపిఎల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా క్రికెటర్ గానే కాదు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు తన వీడియో ల ద్వారా ఇంట్లో మనిషిగా మారిపోయాడు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన పాటలను వీడియో లను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ వీడియో లు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా అతను జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ట్విట్టర్ లో  ఒక వీరాభిమాని రేపు తన అభిమాన హీరో పుట్టిన రోజు విష్ చెయ్యాలి అని కోరగా... వార్నర్ : హ్యాపీ బర్త్ డే బడ్డీ అంటూ ట్వీట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: