ఇటీవల నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. కాసేపటి క్రితం కేబినేట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం లో ప్యాకేజికి ఆమోద ముద్ర వేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. నిర్మలా సీతారామన్ విధాన పరమైన నిర్ణయాలకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. 

 

ఈ సమావేశంలో కరోనా తీవ్రత కట్టడి సహా పలు అంశాలను కేంద్ర కేబినేట్ చర్చించింది. లాక్ డౌన్ మినహాయింపులు ఆర్ధిక పరిస్థితిపై కూడా కేబినేట్ ఈ సమావేశంలో చర్చించింది.  కరోనా ప్రభావం తగ్గిన రాష్ట్రాల్లో ఎం చెయ్యాలి అనే దాని పై కూడా కేబినేట్ లో చర్చించింది కేంద్రం. ఏయే రాష్ట్రాలకు మినహాయింపులు ఇవ్వాలి అనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: