లాక్ డౌన్ కారణంగా అనేక సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదుల సంఖ్యలో సినిమాల విడుదల దాదాపుగా ఆగిపోయింది. ఎప్పుడు విడుదల అవుతాయి సినిమాలు అనేది స్పష్టత రావడం లేదు. ఇక చాలా సినిమాలను వాయిదా వేసుకుంటే కొన్ని సినిమాలను ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. 

 

ఇక తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరుగుతుందని చిత్ర యూనిట్ ఒక ప్రకటన లో తెలిపింది. ఈ మేరకు ఒక ఫోటో ని విడుదల చేసారు సోషల్ మీడియా లో.

మరింత సమాచారం తెలుసుకోండి: