IHG

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈరోజు పలువురు సినీ తారలు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి చిత్రం లో నటించిన నికిషా పటేల్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభ కాంక్షలు తెలియజేశారు. ఆమె ఎన్టీఆర్ కి విషెస్ తెలియజేస్తూ.."పుట్టినరోజు శుభాకాంక్షలు @ tarak9999 ఎంత భారీ మేక్ఓవర్!..నువ్వు చాల పద్దతిగా  చేసిన వర్కౌట్స్ కి హాట్స్ ఆఫ్ ...ఇది ఓ అద్భుతమైన పుట్టినరోజు కావాలని కోరుకుంటున్నాను...దేవుడు మిమ్మల్ని మరింత కండరాల ప్యాక్‌లతో ఆశీర్వదిస్తాడు! " అంటూ తన ట్విట్టర్ ఖాతాకు పోస్ట్ చేసింది.

IHG

 

ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ ఫాన్స్ నికిషా పటేల్ ఎన్టీఆర్ కి విష్ చేసినందుకు దిల్ కుష్ అవుతున్నారు. అయితే ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటో మంగళవారం రోజున రిలీజ్ కాగా ఈ అమ్మడు ఆ పిక్ ద్వారా విషెస్ తెలపడం అందులోను ఎన్టీఆర్ ఫిట్నెస్ పై అధిక శ్రద్ద చూపిస్తూ పోస్ట్ చేయడం ఒకింత అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంది.  ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ ని ఇలా విష్ చేసిన నికిషా పటేల్ కు   థాంక్స్ చెబుతున్నారు అభిమానులు . 

మరింత సమాచారం తెలుసుకోండి: