దేశ వ్యాప్తంగా వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడి నుంచొ వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు వలస కూలీలు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదనే చెప్పాలి. వాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఫలితం ఉండటం లేదు. 

 

ఇక వలస కూలీలను కొన్ని చోట్ల బాగా ఇబ్బంది పెడుతున్నారు యజమానులు. తెలంగాణాలో ఒక యజామాని ఓడిస్సా కు చెందిన 89 మంది వలస కూలీలను అన్నం లేకుండా రైసు మిల్లులో బంధించాడు. దీనితో వాళ్ళు చేసేది లేక తప్పించుకుని కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా... వాళ్ళను అధికారులు సొంత ఊర్లకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: