జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు విష్ చేస్తున్నారు. తారక్ పుట్టిన రోజున సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతుగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేయడం తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతుంది. 

 

ఇక నేడు ట్విట్టర్ మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే తారక్ ట్వీట్ మినహా మరొకటి కనపడటం లేదు అనేది వాస్తవం. ఒక్క రోజులో 21.5 మిలియన్ ట్వీట్ లు చేసారు ఆయన అభిమానులు. ఇంకా ఈ ట్వీట్ లు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అతనితో అనుబంధం ఉన్న అందరూ కూడా ట్విట్టర్ లో ఇప్పుడు విష్ చేయడం గమనార్హం. అటు ఫేస్బుక్ లో కూడా దుమ్ము రేపుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: