IHG

ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు చేసిన హంగామా ఇండియ మొత్తం సెన్సషన్స్ క్రీస్తే చేసింది. నిన్న ఒక్క రోజే ఎన్టీఆర్ పై చేసిన ట్వీట్ 4 గంటల  15 నిముషాల లో 7.5 మిల్లియన్ ట్వీట్స్ మార్క్ ని అందుకోగా ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చేసిన ట్వీట్స్ రికార్డు ని సృష్టించాయి.

 

ఇండియాలో ఏ సెలబ్రిటీ కి  దక్కని గౌరవం జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది. ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దాపుగా 21.5 M ట్వీట్స్ నమోదు అయ్యాయి. ఇది ఎన్టీఆర్ కి గొప్ప గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు..అయితే ఎన్టీఆర్ అభిమానులకు...ఈ రికార్డు లో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు   తెలియజేసారు jr ఎన్టీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: