ఒక్కో సినిమా కోసం మహేష్ బాబు పడే కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా సినిమాకు తనలో ఏదోక వైవిధ్యం చూపించే విధంగా మహేష్ బాబు అడుగులు వేస్తూ ఉంటాడు. ఇందుకోసం అతను గంటల కొద్దీ సాధన చేస్తూ తన శరీరాన్ని ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. 

 

ఇక తాజాగా మహేష్ బాబు జిమ్ లో నడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. తన ఇంట్లో ఉన్న జిమ్ లో మహేష్ బాబు జిమ్ చేసి వెళ్తూ ఉంటాడు. ది లయన్స్ డెన్ అంటూ ఈ వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: