సంచలనాల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సరే సంచలనమే. అతను తీసే సినిమాలు మాట్లాడే మాటలు అన్నీ కూడా సంచలనంగానే ఉంటూ ఉంటాయి. తాజాగా ఆయన తీసిన ఒక సినిమా కూడా ఇప్పుడు సంచలనాలకు వేదికగా మారింది. పోర్న్ స్టార్ మియా మాల్కొవా తో కలిసి అతను క్లైమాక్స్ అనే సినిమాను తీసాడు. 

 

ఈ సినిమాను ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు శ్రేయాస్ ఈటీ అనే యాప్ లో విడుదల చేస్తారు. ఇక తాజాగా ఒక ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు వర్మ. ఈ ఫోటోలో ఒక కారు సీన్ లో మియా మాల్కొవా తన బాయ్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇవ్వడానికి కొత్త భంగిమలో ఉంటుంది. గెట్ హాట్ అంటూ ఫోటో పోస్ట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: