IHG't ...

హిందీ లో పాపులర్ రియాల్టీ షో ఏదయ్యా...అంటే టక్కున బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్న బిగ్ బాస్ అని చెబుతారు అంతా. ఈ బిగ్ బాస్ షో లు ఇప్పటివరకు 13 సీజన్లు నడిచాయి. ఈ షో తో పాపులర్ అయిన నటి షెహనాజ్‌ గిల్‌. ఈమె ఒక నటి , గాయని మరియు బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ కూడా. తాజా గా ఈమె తండ్రి ఓ రేపే కేసులో అరెస్ట్ అయ్యాడు. నలభై సంవత్సరాల జలంధర్ కి చెందిన ఓ మహిళా ఆయనపై రేప్ కేసు పెట్టింది.

IHG's Shehnaaz Gill's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=FATHER' target='_blank' title='father-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>father</a> Santokh Singh Booked For ...

 

తనను పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నన్ను బలాత్కారం చేసాడని ఆమె పోలీసులకు కాసు పెట్టింది. దీనితో షెహనాజ్ గిల్ తండ్రి సంతోష్‌ సింగ్‌ సుఖ్‌ నిర్దోషి అంటూ ఆమె సోదరుడు  షెహబాజ్‌ బదేషా వాదనకు దిగాడు. తన తండ్రి నిర్దోషి ఎవరో కావాలనే తమ తండ్రిపై కేసు బనాయించారని  పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో సీసీ టీవీ నిఘా ఉంది కావున అధికారులు ఆ ఫ్యూటేజిని పరిశీలించవలసింది గా సూచించాడు. కాగా షెహనాజ్ గిల్ బిగ్ బాస్ 13 లో ఫైనలిస్ట్. ఈ సీజన్లో ఆమె ఎన్నో గుర్తుండి పోయే మధుర స్మృతులను ఆమె తోటి ఇంటి సభ్యులతో కలసి పంచుకున్నారు. అయితే ఆమె బిగ్ బాస్ ఇంటిలో ఉండగా ఆమె తండ్రి ఇంటిలోకి వెళ్లి ఆమెకు తన ఆట గురించి మెళుకువలు అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: