ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 గురించి ఇప్పటివరకు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. అదేంటంటే కరోనా రోగి ముట్టిన ప్రతి ఉపరితలం నుండి వైరస్ ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది అని ఫెడరల్ హెల్త్ ఏజెన్సీ హెచ్చరిక ద్వారా WHO ప్రకటించింది.తాజాగా వచ్చిన మార్గదర్శకాలలో దీనికి వస్తు ఉపరితలాలనుండి వైరస్ వ్యాప్తి చెందదని  యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది. అదేవిధంగా వైరస్ గురించి విస్తృతంగా పరిశోధన చేస్తున్నట్లు సీడీసీ పేర్కొంది.

 

ఈ వైరస్ గురి అయిన వ్యక్తి ఆ ఉపరితలాలపై చేతులు పెట్టి తమ నోట్లో మరియు ముక్కులలో , కళ్లలో చేతులు పెట్టడం ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుంది అని  చెప్పింది. ప్రత్యేకంగా 6 అడుగుల దూరం లో ఉన్న రోగినుండి ఈ వైరస్ తుమ్మినా ,దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు నోట్లోగాని , ముక్కుద్వారా గాని , కళ్లలో గాని పడటం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది అని పేర్కొంది. సీడీసీ చెప్పిన విధంగా కేవలం మనిషినుండి మనిషికి మాత్రమే వైరస్ సంక్రమిస్తుంది అని చెప్పింది. అయితే జంతువులనుండి మనుషులకు ..మనుషులనుండి జంతువులకు ఈ వైరస్ వ్యాప్తి చెందదని ఆ సంస్థ పేర్కొంది ...  

మరింత సమాచారం తెలుసుకోండి: