IHG

నాథురాం  గోడ్సే యొక్క గొప్పతనాన్ని తెలియ జేస్తూ " ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ " టైటిల్ తో సినిమాను చేయనున్నాడు మన ఆర్జీవీ . నాథురామ్ గాడ్సే యొక్క దృక్పథాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు. నిన్న మంగళవారం రోజున నాగబాబు ఓ ప్రకటనలో గాడ్సే గొప్ప వ్యక్తిగా అభివర్ణించాడు. అయితే ఆ వ్యాఖ్యలను ఆర్జీవీ సమర్ధిస్తున్నానని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంట్వ్యూ లో పేర్కొన్నాడు. నాగబాబు గారు చెప్పినది 100 % సరి అయినది అని చెప్పాడు. చిన్నప్పటినుండి గాడ్సే ఒక ఉగ్రవాదిగా , క్రాక్ పాట్ గా నాకు చెప్పబడింది.

IHG

 

దీనిగురించి వేరే కథను క్రియేట్ చేయనవసరం లేదు. గాడ్సే రిసార్ట్ చేసిన దాని గురించి ఎవరూ ఆలోచించరు కాబట్టి అతని  చర్యలకు అతను మన మనస్సులో ఒక వింత విలన్ గా మిగిలిపోయాడు.గాడ్సే గాంధీ జి గారిని ఎందుకు చంపారో 99.9%వరకు ఏమి తెలియదు. పాకిస్తాన్ విషయం లో గాంధీజీని గాడ్సే వంద శాతం విశ్వసించాడు. కానీ గాంధీ పాకిస్తాన్ కు 50% నిధులను కేటాయించడం పై మండి పడిన గాడ్సే ఈ దుస్సాహసానికి ఒడిగట్టి ఉండవచ్చని ఆర్జీవీ పేర్కొన్నాడు . ఏదేమైనప్పటికీ గాడ్సే పాయింట్ అఫ్ వ్యూ లో తాను ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిపారు . అయితే ఈ సినిమా ఇంకెంని వివాదాలకు కేంద్ర బిందువు కాబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: