కరోనా వైరస్... చిన్నా లేదు పెద్దా లేదు పిల్లలు లేదు పెద్ద వాళ్ళు లేదు ఎవరిని కూడా అది వదిలే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. దాదాపు అందరికి కూడా అది చుక్కలు చూపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ పాపం తెలియని చిన్న పిల్లలు కూడా కరోనా కారణంగా మరణిస్తున్నారు. ఇక ఈ కరోనా తీవ్రతలో చిన్న పిల్లలు ఎక్కువగా బలవుతున్నారు. 

 

తాజాగా సౌత్ ఆఫ్రికాలో ఒక ఘటన చోటు చేసుకుంది అది ఏంటీ అంటే... ఒక గర్భిణి కి కరోన వచ్చింది. వైద్యులు కాన్పు చేయగా రెండు రోజులు ఉన్న తర్వాత ఆ బిడ్డకు కూడా కరోనా సోకడం తో ప్రాణాలు కోల్పోయింది. కాగా ఆ దేశంలో రోజు వెయ్యి కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: