రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరోసారి వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు తగ్గించింది. ఆర్ధిక రంగ అభివృద్దికి రిజర్వ్ బ్యాంకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రేపో రేటు నాలుగు శాతం తగ్గిస్తున్నట్టు దాస్ ప్రకటించారు. 

 

రేపో రేటు 4.4 నుంచి 4 శాతానికి తగ్గించింది. మార్కెట్ లో నగదు వినియోగం పెరిగే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రెండు నెలల్లో మూడు సార్లు వడ్డీ రేటు తగ్గించింది రిజర్వ్ బ్యాంకు. దీని కారణంగా చిన్న చిన్న లోన్లు తీసుకున్న వారికి లబ్ది చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: