రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటనలు చేసారు. మార్కెట్ లో ద్రవ్య వినియోగం పెరిగే విధంగా రిజర్వ్ బ్యాంకు చర్యలకు దిగింది. మరోసారి వడ్డీ రెట్లు తగ్గించడమే కాకుండా రేపో రేటు ని కూడా తగ్గించింది. 4. 4 నుంచి నాలుగు శాతానికి తగ్గిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

 

అలాగే రివర్స్ రేపో రేటు ని కూడా రిజర్వ బ్యాంకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. 3.2 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇబ్బంది పడుతుందని ఆయన పేర్కొన్నారు వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: