దేశంలో ఆర్ధిక వ్యవస్థ పటిష్టానికి గానూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలల్లో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నామని రివర్స్ రేపో రేటు, రేపో రేటు కూడా తగ్గిస్తున్నామని ఆయన ప్రకటించారు. 

 

ఈ ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్ ల మీద భారీగా పడింది. సెన్సెక్స్ 300 పాయింట్లు నిమిషాల్లో నష్టపోగా నిఫ్టీ 100 పాయింట్ల వరకు తగ్గింది. భారీగా పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజి తర్వాత స్టాక్ మార్కెట్ లు పుంజుకున్నా సరే ఇప్పుడు మాత్రం ఆశించిన స్థాయిలో రిజర్వ్ బ్యాంకు నుంచి హామీ లేకపోవడంతో పెట్టుబడి దారులు వెనక్కి తగ్గుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: