కలెక్టర్లు చిన్న మధ్యతరహా కంపెనీలకు అండగా ఉండాలని సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారి కోసం ఆయన నేడు 450 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చిన్న మధ్యతరహా కంపెనీలపై లాక్ డౌన్ ప్రభావం పడిందని అన్నారు. ఇక ఇదిలా ఉంటే జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయా సంస్థలకు ఆర్ధికంగా అండగా నిలబడినట్టే. 

 

ఇన్ని రోజులు పెట్టుబడులు లేక వాళ్ళు నరకం చూస్తున్నారు. జీతాలు చెల్లించడం భవిష్యత్తు లో పెట్టుబడులు లేకపోవడం తో మూత పడే పరిస్థితికి చిన్న తరహా కంపెనీలు చేరుకున్నాయి. ఇప్పుడు వాటికి జగన్ అండగా నిలబడటం తో ఇక నుంచి వారు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీనిపై ఇప్పుడు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: