తెలంగాణాలో పదో తరగతి పరిక్షలకు హైకోర్ట్ అనుమతి ఇచ్చిన నేపధ్యంలో... పదో తరగతి బోర్డు పరిక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యుల్ విడుదల చేసారు. అదనంగా 2500 సెంటర్లలో పరిక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా జలుబు దగ్గు జ్వరం ఉన్న వారికి వేరే గదిలో పరిక్షలు నిర్వహిస్తారు. 

 

జూన్‌ 8వ తేదీ (సోమవారం) ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌


11వ తేదీ (గురువారం) ఇంగ్లీష్‌ రెండో పేపర్‌


14వ తేదీ (ఆదివారం) గణితము మొదటి పేపర్‌


17వ తేదీ (బుధవారం) గణితము రెండో పేపర్‌


20వ తేదీ (శనివారం) సామాన్య శాస్త్రం మొదటి పేపర్‌


23వ తేదీ (మంగళవారం) సామాన్య శాస్త్రం రెండో పేపర్‌


26వ తేదీ (శుక్రవారం) సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌


29వ తేదీ (సోమవారం) సాంఘిక శాస్త్రం రెండో పేపర్‌


జూలై 02వ తేదీ (గురువారం) ఓరియంటల్‌‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేవప్‌ (సంస్కృతము, అరబిక్‌)


జూలై 05వ తేదీ (ఆదివారం) ఓరియంటల్‌‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌), ఒకేషనల్‌ కోర్సు

మరింత సమాచారం తెలుసుకోండి: