కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు సినిమా షూటింగ్ ల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాత్రం చాలా మంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇక అగ్ర హీరోలు కూడా ఇప్పుడు సినిమాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం జూన్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

ఇక ఏపీ సర్కార్ కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏపీలో సినిమా షూటింగ్ లకు ఏ షరతులు లేకుండా జగన్ అంగీకరించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. త్వరలోనే ఏపీ సర్కార్ సినిమా షూటింగ్ లకు సంబంధించి కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: