దేశ రాజధాని ఢిల్లీ లో కరోన కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడా కూడా కరోనా వ్యాప్తి లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇక కేంద్ర౦ పెత్తనం ఉన్నా సరే అరవింద్ కేజ్రివాల్ ఎక్కడా కూడా భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

ఇక అక్కడ మద్యం షాపులకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు 66 ప్రైవేటు మద్యం షాపులను తెరవడానికి ఢిల్లీ ఎక్సైజ్ విభాగం అనుమతి౦చింది. అయితే అక్కడ కేసులు మాత్రం 12 వేలు దాటాయి. మరి ఏ విధంగా కట్టడి చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: