దాదాపు పదేళ్ళ తర్వాత పాకిస్తాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదంలో బ్రతికి బయటపడింది కేవలం ఇద్దరు. మొత్తం 99 మంది ఉంటే అందులో కేవలం ఇద్దరే బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదం మనిషి జీవితానికి ఎన్నో నేర్పించింది అనేది చాలా మంది చెప్తూ వస్తున్న మాట. 

 

అది ఏంటీ అంటే మరో 40 నుంచి 60 సెకన్లలో ప్రయాణికులు అందరూ కూడా విమానం దిగడానికి సిద్దంగా ఉన్నారు. ఈ తరుణంలో విమానం కూలిపోయింది. విమానం దిగడానికి ఎవరి లగేజి వాళ్ళు తీసుకుంటున్నారు. ల్యాండింగ్ కి సూచనలు కూడా వచ్చేసాయి. అందరూ కూడా సిద్దంగా ఉన్నారు. ఆ తరుణంలో అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అందుకే మనిషి ప్రాణం ఎప్పుడైనా పోవొచ్చు అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: