మహారాష్ట్రలో కరోనా కేసులు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. కరోనా కేసులు ఇప్పుడు మహారాష్ట్రలో 45 వేలకు చేరువలో దాదాపు దేశంలో నమోదు అవుతున్న కేసుల్లో ప్రతీ రోజు కూడా అక్కడే 35 శాతం కేసులు నమోదు కావడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఇక ఇది పక్కన పెడితే అక్కడి సర్కార్ ఆదాయ మార్గాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజల అవసరాలను కొన్నింటిని నేరుగా ఇంటికే వెళ్లి ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే కేసులు ఎక్కువగా ఉన్న ముంబై నగరంలో మద్యం ని హోం డెలివరి చేయనున్నారు అధికారులు. ముందుగా మద్యం ఆర్డర్లు తీసుకుని నేరుగా ఇంటికి వెళ్ళే అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: