లాక్డౌన్ కారణంగా, చాలా సినిమాలు ఆగిపోయాయి. ఇదే సమయంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. చిరంజీవి ఆచార్య ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా  కూడా వాయిదా పడింది. 

 

ఇక ఈ సినిమాల విడుదలను దాదాపుగా వాయిదా వేసారు. ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారు. ఇక తెలంగాణా సర్కార్ సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో... ఈ రెండు సినిమాలను ముందు ఒక రోజు శాంపిల్ షూటింగ్ కి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మిగిలిన సినిమా షూటింగ్ ని ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: