దేశ వ్యాప్తంగా ఇప్పుడు కేంద్రం రైలు సర్వీసులను క్రమంగా పునరుద్దరిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి రైలు సర్వీసుల సంఖ్యను కేంద్రం పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే రైల్వే శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఢిల్లీ నగరం ముంబై నగరం, చెన్నై నగరం హైదరాబాద్ లో రైళ్ళను ఆపవద్దు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక గోవా లో కూడా రైళ్ళను ఆపే అవకాశం లేదని తెలుస్తుంది. మహారాష్ట్రలోని పూణే లో కూడా రైలు సర్వీసులను ఆపే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రైలు సర్వీసులను నడపవద్దు అని అక్కడి ప్రయాణికులు టికెట్ లను బుక్ చేసుకోవద్దు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కరోనా లక్షణాలు లేకుండా అవస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: