రేపటి నుంచి కంటెమెంట్ జోన్ల వెలుపల ఉన్న ఇండియాలో తయారు అయిన విదేశీ మద్యం & బీర్లను ఆన్ & ఆఫ్ షాప్ లైసెన్సుల ద్వారా  పంపిణి చేయడానికి గానూ ఓడిశా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే మద్యం షాపుల వద్ద ఎక్సైజ్ లైసెన్సుదారులను మద్యం విక్రయించడానికి అనుమతించలేదని ఆ రాష్ట్ర ఎక్సైజ్ విభాగం మీడియా కు వివరించింది. 

 

ఒడిశా ప్రభుత్వం కూడా మద్యం ధరలను భారీగా పెంచింది. అన్ని రకాల విదేశీ మద్యం & బీరుల గరిష్ట రిటైల్ ధరలను గత సంవత్సరం (2019-20) ఉన్న MRP ల కంటే 50% పెంచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎక్సైజ్ విభాగం ఆదేశాలు ఇచ్చింది. కాగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: