దేశానికి ఆర్ధికంగా గుండె కాయ లాంటి మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశ ఖ్యాతిని గురించి చెప్పుకునే సమయంలో కచ్చితంగా ప్రస్తావించే మహారాష్ట్ర నేడు కరోనా కోరల్లో విలవిలలాడిపోతుంది. నిన్న ఒక్క రోజే అక్కడ 2,700 కేసులు నమోదు అయ్యాయి అంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

35 శాత౦ పైగా కేసులు దేశంలో అక్కడే నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అక్కడి పల్లెలకు ఎక్కడ కరోనా సోకుతుంది అనేది ఆందోళనకరంగా మారింది. కరోనా కట్టడాలిలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పల్లెల్లో కరోనా వెళ్ళింది అంటే మాత్రం ఆపడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు ముంబై సహా కొన్ని నగరాలను పూర్తిగా మూసి వేసే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: