బెంగాల్ లో అంఫాన్ తుఫాన్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావం తో బెంగాల్ లో చాలా ప్రాంతాలకు కరెంట్ సౌకర్యం కూడా లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా తన ఇంట్లో సరిగా కరెంట్ లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం విఫలం అయింది అనే ఆరోపణలు రావడంతో ఆమె స్పందించారు. 

 

కొవిడ్‌-19, లాక్‌డౌన్‌, వలస కూలీలు సమస్య, తుపాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడ్డాయని ఆమె ప్రజలకు వివరించారు. కొంత సమయం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసారు. తుఫాన్ దెబ్బకు ఆమె ఇంట్లో కూడా కరెంట్ సదుపాయం లేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: