చేసిన సినిమాలు తక్కువే అయినా సరే తేజస్వీ కి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. పాప ఏది మాట్లాడినా ఏ సినిమా చేసినా సరే సంచలనమే. ఇక బుల్లి తెర మీద పాప సందడి ఎక్కువగానే ఉంటుంది. మహేష్ బాబు సినిమాల్లో రెండు మూడు సినిమాల్లో ఆమె కనపడి ప్రేక్షకులను బాగానే అలరించింది. 

 

ఇక ఆమె సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండటం ఏదోక వ్యాఖ్య చేయడం వంటివి మనం చూస్తున్నాం. తాజాగా ఆమె సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అంటూ కామెంట్ చేసింది. కాగా ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ ని పోస్ట్ చేయడంతో యువతలో ఆమెకు  మంచి క్రేజ్ అనేది వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: