లవ్ షూద సినిమాతో బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగు బెట్టిన నాభి అందాల సుందరి నవనీత్ పాండ్.

 

IHG

 

ఆతరువాత చాల సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు దిగిన కొన్ని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

IHG

 

 

ఈమె చేసిన హాట్ యోగా కుర్ర కారు గుండెల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

 

IHG

 

 

 

ఈమె ప్రస్తుతం తన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తాజా అప్ డేట్స్ ని అభిమానులకు పంచుతూ వుంది.

IHG

ప్రత్యేకంగా ఆమె చేసిన యోగ ఫోజ్ లు టాక్ అఫ్ ది టౌన్ గా చెప్పుకోవచ్చు .

IHG

 

 2013 జరిగిన పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి చివరి రౌండ్ లో  పదకొండు మంది ఉన్న ఫైనలిస్ట్ లలో ఆమె ఒకరుగా ఉంది టైటిల్ ని సొంతం చేసుకుంది.

IHG

 

అదే పోటీలో ఫెమినా మిస్ గ్లోయింగ్ స్కిన్ కిరీటం కూడా పొందారు.

 

IHG

 

ఆమె ప్రస్తుతం పాండ్స్ వైట్ బ్యూటీ బిబి + ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

 

IHG

 

మెలితిప్పిన నడుం అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడం ఆమె స్పెషలిటీ . ఆమె ఫొటోస్ చుస్తే వావ్ అనకుండా ఉండలేరు. 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: