టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశికన్నా ఇప్పటివరకు తనలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయట పెడుతూనే ఉంది. లాక్ డౌన్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఈ అమ్మడు ఆమెకి సంబందించిన ప్రతి అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వుంది. తన గ్లామర్ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఈ అమ్మడు ఆరంభంనుండి పలు చిత్రాల్లో పాటలను పాడి అభిమానులను మంత్రముగ్దులను చేసింది. తాజా గా ఈమె గ్రిటారు సహాయంతో పడిన పాట అభిమానులను ఆకట్టుకుంది.

IHG

 

గిటార్ వాయిస్తూ ‘గెట్ యూ ది మూన్’ అనే పాట పాడి అలరించింది. అయితే ఈ పాట వినటానికి చాలా మధురంగా అనిపించింది. అయితే ఈమె జవాన్ సినిమానుండి బంగారు అనే సాంగ్, జోరు సినిమాలో టైటిల్ సాంగ్ మరియు పువ్వులకు రంగెయ్యాల అనే పాటలు , జిల్ సినిమాలో పోరి మసాలా పోరి అనే పాట , హైపర్ మూవీ టైటిల్ సాంగ్ అదేవిధంగా ప్రతిరోజు పండగే సినిమానుండి యు ఆర్ మై హై వంటి పాటలను పాడి అభిమానులను సొంతోషపరచారు ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి: