దేశ వ్యాప్తంగా కరోనా చుక్కలు చూపిస్తుంది. కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతున్నాయి మే ఒకటి నుంచి కూడా కరోనా వైరస్ కట్టడి అవ్వడం అనేది సాధ్యం కాదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. 

 

మే ఒకటి నుంచి 292 శాతం పెరిగాయి కరోనా కేసులు. మహారాష్ట్రలో 50 వేలు దాటగా తమిళనాడు గుజరాత్ దేశ రాజధాని ఢిల్లీ లో మరింత వేగంగా కరోనా విస్తరిస్తుంది గాని అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ప్రస్తుతం అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్రలో ఈ రెండు వారాలు చాలా కీలకమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: