అమెరికాలో నిన్నటి వరకు విలయతాండవం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు క్రమంగా తగ్గుముఖ౦ పడుతుంది. వేల కేసుల నుంచి అమెరికా క్రమంగా తగ్గుతూ వస్తుంది. పలు నగరాల్లో కరోనా వైరస్ కట్టడి అవుతుంది. కేసులు పెరగడం మరణాలు పెరగడం భారీగా తగ్గుతూ వస్తుంది. వందల్లోకి మరణాలు వచ్చేసాయి. వేల నుంచి వందల్లోకి రావడం గత నాలుగు రోజులుగా చూస్తున్నాం. 

 

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం చెప్పిన దాని ప్రకారం కరోనా కారణంగా అమెరికాలో 532 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాలు 98218 కు చేరుకున్నాయి. ఇక కేసుల సంఖ్య 1662375 గా ఉన్నాయి. అమెరికా ఇప్పుడు కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉంది. న్యూయార్క్ లో కూడా కరోనా కేసులు తగ్గుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: