ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలల తర్వాత విమాన ప్రయాణాలు మొదలయ్యాయి. విశాఖ విమానాశ్రయంలో  విమానాలు వస్తున్నాయి. విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులు వస్తున్నారు. ఇక విశాఖ నుంచి కూడా పలు విమానాలు బయల్దేరాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు విశాఖ వస్తున్న వారికి అధికారులు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. 

 

విశాఖ వచ్చిన వారిని ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు అధికారులు. వారికి వైద్య పరిక్షలు చేయడానికి గానూ ఆర్టీసి బస్సుల్లో తీసుకుని వెళ్తున్నారు. ఇక దాదాపు ఏపీలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో కూడా ప్రయాణికుల రద్దీ మొదలైంది. సామాజిక దూరం పాటిస్తూనే అధికారులు ప్రయాణికులను లోనికి అనుమతిస్తున్నారు. శానిటేషన్ అనేది  తప్పనిసరిగా మారింది. మాస్క్ ఉన్న వారినే లోనికి అనుమతిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: