మహారాష్ట్ర రాజధాని దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 40 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇక అక్కడ కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 100 మందికి కరోనా పరిక్షలు చేస్తే... 32 మందికి కరోనా రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. 

 

అంటే అక్కడ పాజిటివ్ రేటు 32 శాతం వరకు ఉంది. అక్కడ పడకలు కూడా దాదాపుగా లేవు. 10 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మే 13 నుండి మే 23 వరకు ముంబైలో మొత్తం 13,853 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి అని నివేదికలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: