సాధారణంగా మన జీవితంలో కొన్ని సంఘటనలు ఎన్నో అనూహ్యమై అనుభూతిని కలిగిస్తుంటాయి. అవి నిజంగా మన కళ్ల ముందు జరిగిందా అన్నంత అద్భుతం అనిపిస్తుంటాయి.  ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్న విచిత్రాలు మన కళ్లముందు ఆవిష్కరిస్తున్నారు. తాజాగా ఓ యువతి తాడు పట్టుకుని నీటిలో దూకడం గురించి. సాధారణంగా ఎత్తు ప్రాంతం నుంచి నీటిలో దూకుతాం. బుడుంగున మునిగిపోతాం. కానీ ఆమె నీటిలో పడబోతూ పైకి ఎగిరింది. మళ్లీ నీటిలో పడిపోయింది. ఆమె జిమ్నాస్టు కూడా కాదు.

 

ఎందుకలా ఎగిరిందని వీడియో చూస్తున్న జనం తెగ ఆలోచిస్తున్నారు.  విచిత్రం ఏంటంటే ఆమెకు సైతం ఇలా ఎలా జరిగిందో అన్న విషయం వీడియో చూసేంత వరకు తెలియదు.  కానీ ఇలా తన డైవ్ చేయడం మాత్రం చాలా సంతోషంగా ఉందని.. ఆ సమయంలో తాను స్లిప్ అవుతున్నా జాగ్రత్తగా నీటిలో దూకాలన్న ఉద్దేశమే ఉందని తెలిపింది.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

2020 hit me hard like.... Happy monday, friends! I hope my sister makes y’all laugh as hard as I did watching this - On repeat 😂😂😂

A post shared by Myka Shae🌻🌵 (@mykashaee) on

మరింత సమాచారం తెలుసుకోండి: