మన దేశం అభివృద్ధి చెందుతుంది అని పాలకులు చెప్తున్నా సరే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశంలో ఎక్కువ జనాభా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా తాగునీటి సమస్య ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 

 

ఛత్తర్‌పూర్ జిల్లాలోని పటాపూర్ గ్రామస్తులు ఈ ప్రాంతంలో నీటి సంక్షోభం కారణంగా నీటిని తీసుకురావడానికి రాతి మార్గంలోనే పదుల మైళ్ళు నడుస్తారు. జిల్లా పంచాయతీ సీఈఓ మాట్లాడుతూ... "సమస్యను త్వరలో పరిష్కరించడానికి ఒక నివేదికను సమర్పించాలని నేను సంబంధిత అధికారులను ఆదేశించానని మీడియా కు వివరించారు. అక్కడ మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరుతు ఉంటారు నీటి కోసం.

మరింత సమాచారం తెలుసుకోండి: