IHG's Athagarh

కరోనా కలకలం సృస్టిస్తూవున్న వెళ అందరూ హోమ్ క్వారంటైన్ కె పరిమితం అయ్యారు ప్రజలు. ఒడిశా లోని ఓ స్కూల్ లో ఏర్పాటు చేసిన క్వారంటేయిన్ లో పంగోలిన్ కనిపించి సందడి చేసింది. దానిని చూసి ముచ్చటపడిన కొందరు దానితో సెల్ఫీ లు దిగారు. అయితే గబ్బిలాలు మరియు పాంగోలిన్ల వల్ల కరోనా వ్యాపిస్తుంది అని చెప్పడంతో భయాందోళనకు గురి అయిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే సంబంధిత అధికారులకు ఈ విషయాన్నీ తెలియజేయడంతో అతర్‌గఢ్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి సస్మితా లెంక దానిని సురఖితంగా కాపాడమని చెప్పారు.

 

 

 

అయితే ఇది క్వారంటైన్ సెంటర్లో తిరుగుతూ ఉన్నందున అధికారులు దానికి కరోనా పరీక్షలను జరిపించారు. అయితే దానికి కరోనా లక్షణాలు లేక పోవడంతో వెంటనే దానిని అటవీ ప్రాంతంలోని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఐదు సంవత్సరాలు ఉన్న ఆ పంగోలిన్ కు కరోనా పరీక్షలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: