లాక్ డౌన్ కాలం లో పలువురు ఆర్టిస్ట్ లు సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. షూటింగ్ ఉంటె తప్ప పూటగడవని స్థితికి ఈ కరోనా మహమ్మారి సినిమా కార్మికులను తయారు చేసింది. సినిమా ఇండస్ట్రీ లో స్టార్స్ , సెటిలర్స్ పరిస్థితి పర్వాలేదులే కానీ అట్టడుగు స్థాయి వారి పరిస్థితి మరి దారుణం. షూటింగ్ లు లేక వారి దైనందిన జీవితం  చాల ఆధ్మానంగా తయారయ్యింది. కొందరు సినీ తారలు షూటింగ్ లు లేక తమ ఇళ్లలో ఉంటూ లోన్లీ గా గడుపుతున్నారు.

IHG

 

అయితే ఈ క్రమం లో కొందరు తమ డైలీ అప్డేట్ లను తమసోష మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

IHG

కొందరు మాత్రం ఫోటో షూట్ లను ఇంటివద్దే చేసి తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి క్రెజ్ సంపాదిస్తున్నారు.

IHG

 

ఈ కోవలోనే నటి నేహా శర్మ అందాల విందును అభిమానులకు షేర్ చేసి వారిని ఉత్సహ పరుస్తూ ఉంది.

 

IHG

భామ షేర్ చేసిన ఈ పిక్స్ మీ కోసం చుడండి .

IHG

రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత లో నటించి న నేహా శర్మ తెలుగు ప్రేక్షకులకు రామ్ చరణ్ మొదటి హీరోయిన్ గా గుర్తుంది పోతుంది.

IHG

 

సినిమా తరువాత ఈ అమ్మడికి మంచి ఛాన్సులు టాలీవుడ్ నుండి వస్తాయి అని అనుకున్నారు అంతా.

IHG

 

ఆతరువాత పలు సినిమాల్లో ఈమెను డేట్స్ అడగటానికి దర్శకులు క్యూ కట్టారు కానీ ఈమె అందుబాటులో లేకపోవడంతో లైట్ తీసుకున్నారు.

IHG

ఆ తరువాత వరుణ్ సందేశ్ తో ఓ సినిమా చేసింది.

IHG

కానీ ఆ సినిమా అంతగా ఆడగకపోవడంతో మళ్లీ తెలుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

IHG

ఆ ఆరువాత హిందీ సినిమాలలో చాల బిజీ అయ్యింది. బాలీవుడ్ నుండి వరుస ఆఫర్లు రావడంతో అగ్రకథానాయికగా దూసుకు వెళుతూ వుంది.

IHG

బాలీవుడ్ లో కాస్త గౌరప్రదమైన క్యారెక్టర్స్ ని చేస్తూ అభిమానులను ఆకట్టుకునే నేహశర్మ ఇప్పుడు హాట్ ఎక్సపోసింగ్ తో కుర్రకారు ని రెచ్చగొట్టే ల ఫోజ్ లు కొడుతోంది.

IHG

ఈ దెబ్బతో బాలీవుడ్ దర్శకులు అంతా కూడా ఈమెకు మంచి ఆఫర్స్ ఇస్తారు అని అనుకుంటున్నారు.

IHG

కొందరు మాత్రం ఎంత ఎక్సపోజ్ చేసిన అవకాశాలు రావడం చాల కష్టం అంటున్నారు.

IHG

 

అయితే తాజాగా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్ కోసం నల్లని దుస్తుల్లో ఇచ్చిన అందాల ఫోజ్ లు కాస్త వైరల్ అయ్యి కుర్రకారు తెగ లైక్ లు కొడుతున్నారు.

IHG and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POPULATION' target='_blank' title='people-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>people</a> standing

 

ప్రస్తుతం నేహా శర్మ సెక్సీ ఫోటోలు నెట్ లో దర్శనమివ్వడంతో ఈమెకు బాలీవుడ్ సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తాయి అని అనుకుంటున్నారు అంతా...

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: