లాక్ డౌన్ విధించిన నాటి నుండి లాక్ డౌన్ నిర్బంధం ఎత్తివేసే వరకు కొరోనా కేసులు కాస్త అదుపులోనే ఉన్నట్లు అనిపించినా. లాక్ నిబంధనలను సడలించిన వేళ వైరస్ వీర విహారం చేస్తూ ఉంది. లాక్ డౌన్ కాలం లో కంటే లాక్ డౌన్ సడలించిన తరువాత కరోనా కేసులు విపరీతం గా పెరుగుతూ ఉన్నాయ్.

 

ఈ పెరుగుతున్న కేసుల దృష్ట్యా మోడీ ప్రభుత్వం అత్యవసర భేటీని జరపనుంది. ముఖ్యంగా జనసంచారం ఉన్న అన్ని ప్రధాన నగరాలలో ఏమేరకు రక్షణ చర్యలు కట్టుదిట్టం చేయాలన్న దానిపై సమావేశం ఉండనుంది. ఈ లాక్‌డౌన్‌లో 70% పైగా కేసులు నమోదైన 11 ప్రధాన నగరాల పైననే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల పై ద్రుష్టి పెట్టనున్నారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


//

మరింత సమాచారం తెలుసుకోండి: