మహేష్ బాబు హీరోగా... పరుశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినా దాదాపుగా అదే టైటిల్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 న ఈ సినిమా షూటింగ్ ని అధికారికంగా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మహేష్ బాబు పక్కన భరత్ అను నేను సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇది మహేష్ 27 వ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: