తెలంగాణాలో చిరుత పులులు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకి ఎక్కడో ఒక చోట చిరుత పులులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో  ఒక పొలంలో చిరుత పులి ఉచ్చులో చిక్కుకుంది. దీనితో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం తో వారు రంగంలోకి దిగి దాన్ని పట్టుకోవాలి అని ప్రయత్నం చేసారు. 

 

ఒక అధికారి దాని దగ్గరకు వెళ్లి చూడగా అది ఉచ్చు నుంచి తప్పించుకుంది. అక్కడి నుంచి అటవీ శాఖ అధికారి మీద దాడికి దిగింది. ఈ దాడిలో అటవీ శాఖ అధికారికి గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా అతని మీద దాడి చేయడం తో అక్కడ ఉన్న వారు కూడా పరుగులు తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: