సుమారు 90 వేల చిన్న సూక్ష్మ మధ్యతరహా కంపెనీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వాటిని కాపాడుకుంటేనే ఉద్యోగాలు ఉంటాయని సిఎం వైఎస్  జగన్ అన్నారు. ఇక రాష్ట్రానికి కొత్త ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. 8 ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయని అన్నారు. 2400 కోట్ల తో వాటిని తీసుకొస్తున్నామని సిఎం వైఎస్ జగన్ అన్నారు. 

 

రూ 15 వేల కోట్ల తో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. చిన్న తరహా కంపెనీలకు 1200 కోట్ల ప్యాకేజి ఇచ్చామని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పని చేయడానికి ముందుకు వస్తే వారితో కలిసి పని చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని సిఎం జగన్ అన్నారు. 23 సంస్థలు ఏపీలో సిద్దంగా ఉన్నాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: