చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల సమావేశాన్ని నందమూరి బాలకృష్ణ రియల్ ఎస్టేట్ మీటింగ్ అని అనడంపై, చిరంజీవి సోదరుడు, నటుడు నాగ బాబు స్పందించారు. బాలకృష్ణ ఏది మాట్లాడినా చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. బాలకృష్ణ నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని నాగ బాబు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. 

 

బాలయ్య మాట్లాడింది చాలా తప్పు అని ఆయన అన్నారు. పరిశ్రమనే కాదు ప్రభుత్వాన్ని కూడా ఆయన అవమానించారు అని పరిశ్రమకు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేసారో ఎపీకి వెళ్తే తెలుస్తుంది అంటూ నాగ బాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: