ఎప్పుడు అయితే మన జీవితంలో స్మార్ట్ ఫోన్ అడుగు పెట్టిందో చిన్నప్పుడు మనం స్కూల్ కి వెళ్తూ ఆడుకున్న వస్తువులు గాని మనం చిన్నప్పుడు సెలవల్లో ఎంజాయ్ చేసిన వస్తువులు గాని ఏ ఒక్కటి కూడా మనకు గుర్తు లేవు. ఎన్నో మన జీవితంలో చిన్నప్పుడు మనకు పరిచయం అయ్యాయి. కాని వాటిని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ డామినేట్ చేసింది అనేది వాస్తవం. 

 

ఇక తాజాగా సోషల్ మీడియాలో చిట్ కప్ప వైరల్ అవుతుంది. ఇనుము రేకు తో తయారు చేసిన ఆ ఆట వస్తువు ఎంత మందికి గుర్తుంది అంటూ సోషల్ మీడియాలో  పోస్ట్ లు  చేస్తున్నారు. అటు ఫేస్బుక్ లో కూడా ఇది బాగా వైరల్ అవుతుంది. మరి మీకు గుర్తుందా లేదా చూసి చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి: